దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 28 పాయింట్ల నష్టంతో 54,525కి పడిపోగా… నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 16,282 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.44 వద్ద కొనసాగుతుంది.
ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు