కేరళలో కరోనా మహమ్మారి ( Corona Virus ) ప్రభావం అంతకంతకే పెరిగిపోతున్నది. గత మూడు రోజుల నుంచి వరుసగా ఐదేసీ వేల చొప్పున కొత్త కేసులు పెరుగుతూ వచ్చాయి. ఇవాళ కొత్తగా 30,196 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరో 27,579 మంది కరోనా బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కరోనా మరణాలు కూడా ఇవాళ పెరిగాయి. కొత్తగా 181 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అక్కడ కరోనా రికవరీలు, మరణాలు పోగా మరో 2,39,480 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Corona Virus: కేరళలో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు..!