కాంగ్రెస్ పార్టీ గుండాల ఆగడాలు రోజు రోజుకు శృతిమించుతున్నాయి. తాజాగా
టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి తీరును ఖండిస్తూ రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద టీఆర్‌ఎస్‌వీ నేతలు శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చారు.
దీంతో రెచ్చిపోయిన కాంగ్రెస్ గుండాలు టీఆర్‌ఎస్‌వీ నాయకులపై అకారణంగా దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.