చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 50 లక్షల రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ రామనాథ్ రెడ్డి అరెస్టు చేశారు. 62 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకున్నారు.
భారీగా ఎర్రచందనం స్వాధీనం