జాతీయం తెలంగాణ ముఖ్యాంశాలు

గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన స్పీక‌ర్ పోచారం కుటుంబ స‌భ్యులు

రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌ను శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ స‌భ్యులు సోమ‌వారం క‌లిశారు. త‌న మ‌నుమ‌రాలు వివాహానికి ఆహ్వానిస్తూ గ‌వ‌ర్న‌ర్‌కు పోచారం దంప‌తులు గ‌వ‌ర్న‌ర్‌కు శుభ‌లేఖ‌ను అంద‌జేశారు.