కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేపు ఇంటర్ బోర్డు ముందు రెండు గంటలు దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు ఉదయం 11గంటల నుండి ఒంటిగంట వరకు దీక్ష చేస్తానని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో 51శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దాంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతిపక్షాలు ఏకమై ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేకూరేలా ప్రభుత్వంపై ఒత్తడిని తెస్తున్నారు. ఇంటర్ విద్యార్థులు ఇబ్బందులు సీఎం కేసీఆర్‌కి నచ్ఛ చెప్పడంలో సబితా ఇంద్రారెడ్డి ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. ఇంటర్ విద్యార్థులకు కనీస మార్కులు వేసి పాస్ చేయాలని డిమాండ్ చేశారు . విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న తర్వాత స్పందిస్తారా అని మండిపడ్డారు.
Related Articles
మరోసారి బీఆర్ఎస్, గవర్నర్‌కు మధ్య ఉన్న వివాదాలు
తెలంగాణలో భారతీయ రాష్ట్ర సమితి, గవర్నర్ తమిళ సై మధ్…
KEM Medical College | 29 మంది విద్యార్థులకు కరోనా
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email మహారాష్ట్ర ముంబైలోని కేఈఎం మెడికల్ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. 29 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే, ఇందులో 27 మంది రెండు డోసుల కొవిడ్ టీకా తీసుకున్నారు. 29 మంది విద్యార్థుల్లో 23 మంది ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతుండగా.. ఆరుగురు […]
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు, ఇంటర్ పరీక్షలు నిర్వహించొద్దు..నారా లోకేశ్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఏపీలో వచ్చేనెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ సర్కారు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పరీక్షలను రద్దు చేయాలని మొదటి నుంచీ డిమాండ్ చేస్తోన్న టీడీపీ నేత నారా లోకేశ్ ఈ రోజు “ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు – విద్యా సంవత్సరం వృథా” […]