జాతీయం తెలంగాణ

Central Vista: మోదీ ఒంటరిగా పరిశీలించడం తప్పు: అసదుద్దీన్ ఒవైసీ

0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email కొత్త పార్లమెంట్‌ సెంట్ర‌ల్ విస్టా నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ఒంటరిగా పరిశీలించడం తప్పు అని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అధికారాల విభజన సిద్ధాంతాన్ని మోదీ ఉల్లంఘించారని ఆయన విమర్శించారు. సభకు సంరక్షకుడైన లోక్‌సభ స్పీకర్ ప్రధాని మోదీ వెంట ఎందుకు […]