ఆంధ్రప్రదేశ్

అన్నా క్యాంటిన్ల ఖర్చు రూ. 200 కోట్లు

గుంటూరు, ఆగస్టు 17: అమ్మ.. అన్న..పేరు ఏదైతేనేం.. పేదోళ్ల కడుపులు నింపడానికి… ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా… తాము పెట్టుకున్న గడువుకున్నా ముందే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పే…