అంతర్జాతీయం జాతీయం

పొర‌పాటున కోవిషీల్డ్‌కు బ‌దులు యాంటీ రేబీస్‌ టీకా.. న‌ర్స్ స‌స్పెన్ష‌న్‌.. ఎక్క‌డంటే?!

0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email మ‌హారాష్ట్ర‌లోని ఠాణె మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని హెల్త్ సెంట‌ర్‌లో ఓ పొర‌పాటు చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ కోసం వ‌చ్చిన ఓ వ్య‌క్తికి స‌ద‌రు హెల్త్ సెంట‌ర్‌లో ప‌ని చేస్తున్న న‌ర్స్ పొర‌పాటు యాంటీ రేబీస్‌ వ్యాక్సిన్ (ఏఆర్వీ) ఇచ్చిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. […]