0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email అసని తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడుతుండగా, తెలంగాణ లోని పలు జిల్లాలో నిన్న సాయంత్రం నుండి చిరు జల్లులు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. […]