తెలంగాణ

ఇంటిమీద పడ్డ భారీ క్రేన్..తప్పిన ప్రమాదం

రంగారెడ్డి: బండ్లగూడ జాగీర్ ఓం నగర్ కాలనీ లోని ఓ ఇంటి పై భారీ క్రేన్ విరిగి పడింది. ఆదే సమయంలో ఆ ఇంటి మిద్దె పై చంటి బిడ్డ తో వివాహిత వాకింగ్ చేస్తోంది. పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఘటనతో ఒక్కసారిగా భయబ్రాంత…