ఆంధ్రప్రదేశ్ రాజకీయం

విశాఖ రాజధానికి  నో….

విశాఖలో వైసీపీ అభ్యర్థులపై రికార్డు స్థాయి మెజారిటీలతో గెలిచారు కూటమి అభ్యర్థులు. గాజువాక నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ కి రాష్ట్రంలోనే అత్యధికంగా 95 వేల మెజార్టీ వచ్చింది. వైసీపీ అన్ని సమీకరణాలు లెక్కేసుకుని దించిన మంత్ర…