ysrcp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

వైసీపీ నేతల ఢిల్లీ బాట.. ఓటర్ల జాబితాలపై ఫిర్యాదుకు రెడీ

ఓటర్ల జాబితాలో అక్రమాలు ఏపీలో కాక రేపుతున్నాయి. ఈ నెల 28న ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేయాలని నిర్ణయించడంతో అదే రోజు ఈసీని కలవాలని వైసీపీ నిర్ణయించింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలకు టీడీపీ కారణమంటూ…