ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

హత్య కేసులో నిందితుల అరెస్టు

చీరాల: బాపట్ల జిల్లా చీరాల మండలం ఆదినారాయణపురం వద్ద ఈ నెల ఆరోవ తేదిన జరిగిన సయ్యద్ అమీన్ ఆరీఫ్ అనే యువకుడి హత్య కేసును పోలీసులు చేధించారు.ఎనిమిది మంది నిందితులు  ఈ నేరానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు…