కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అవినీతి శక్తుల ముసుగు తొలగి…
Tag: cm hemant soren
విశ్వాస పరీక్షలో నెగ్గిన జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email నేడు అంసెబ్లీలో జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ బలపరీక్షలో నెగ్గారు. అసెంబ్లీలో ఆయన తన మెజారిటీ నిరూపించుకున్నారు. సోరెన్‌కు అనుకూలంగా 48 మంది ఓటేశారు. బలపరీక్ష సమయంలో ప్రతిపక్ష బిజెపి సభ నుంచి వాకౌట్ చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. […]
శాసన సభలో తన బలాన్ని నిరూపించుకోనున్న సిఎం హేమంత్ సోరెన్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఎమ్మెల్యేగా అనర్హత వేటు ఎదుర్కొనే అవకాశం ఉన్న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసెంబ్లీలో బల నిరూపణ పరీక్షకు హాజరయ్యారు. శాసన సభలో మెజారిటీ నిరూపించుకునేందుకు ఈ రోజు ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ‘విశ్వాస తీర్మానం’ ప్రవేశ పెట్టారు. క్యాంప్ నుంచి తన […]
ఝార్ఖండ్ సిఎం కు ఎదురుదెబ్బ.. అనర్హత వేటుకు ఈసీ సిఫార్సు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఝార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్‌కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. గవర్నర్ రమేశ్ బైస్‌కు ఈమేరకు నివేదిక సమర్పించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సూచించింది కేంద్ర […]
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో సీఎం కేసీఆర్ భేటీ
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email సీఎం కెసిఆర్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో […]
దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు : సీఎం కేసీఆర్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో భేటీఅక్కడే మీడియాతో మాట్లాడిన కేసీఆర్‌త్వరలోనే ప్రత్యామ్నాయంపై నిర్ణయముంటుందని ప్రకటన సీఎం కెసిఆర్ జాతీయ స్థాయిలో తృతీయ కూటమి కోసం యత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా మూడు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకున్న కేసీఆర్ తిరుగు ప్రయాణంలో భాగంగా ఝార్ఖండ్ వెళ్లి […]