సీఎం కెసిఆర్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం దేశ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులతో పాటు భవిష్యత్ రాజకీయాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం కంటే ముందు సీఎం కేసీఆర్ రాంచీలోని గిరిజన ఉద్యమకారుడు బిర్సా ముండా విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. బిర్సా ముండా గిరిజన జాతికి, ఈ దేశానికి అందించిన సేవలను సీఎం కొనియాడారు.
Related Articles
అనవసర విమర్శలు మానండి
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email బీజేపీ నాయకులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హితవువర్ని, సెప్టెంబర్ 5: ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంపు, హుమ్నాపూర్, రాజ్పేట్, శంకోరా గ్రామాల్లో పలు కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు […]
ట్రంప్ ట్విటర్ ఖాతాను మళ్లీ తెరుస్తా : ఎలన్ మస్క్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. 2020 జనవరి 6 వ తేదీన క్యాపిటల్ హిల్‌పై దాడి తర్వాత ట్రంప్ అకౌంట్‌ను ట్విట్టర్ సంస్థ సీజ్ చేసింది. అయితే మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఖాతాను మళ్లీ తెరుస్తానని […]
ఫోన్ ట్యాపింగ్ కు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు లింక్
మునుగోడు ఉపఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో హైదరాబాద్…