ఆంధ్రప్రదేశ్

అయోమయంలో వలంటీర్లు...

విజయవాడ, జూలై 29: ఏపీలో వలంటీర్లు ఉన్నారా? లేరా? మూడు నెలలుగా విధులకు దూరంగా ఉన్న వలంటీర్లను మళ్లీ వినియోగించుకుంటారా? అందరికీ ఉద్వాసన చెప్పి కొత్తవారిని నియమిస్తారా? లేక ఉన్నవారిని కొనసాగించి.. ఖాళీల్లో కొత్…