ap-vidyut
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఏపీలో అనధికార పవర్ కట్స్

ఆంధ్రప్రదేశ్ కు విద్యుత్ సమస్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి.  విద్యుత్‌ డిమాండ్‌కు తగ్గ అవసరాన్ని డిస్కంలు తీర్చలేకపోతున్నాయి. దీంతో అప్రకటిత కోతలను డిస్కంలు విధిస్తున్నాయి. లోడ్‌ రిలీఫ్‌ పేరుతో కోతలు విధించడంతో ప్రజలు ఇబ్బ…