తెలంగాణ రాజకీయం

సిబిఐ ప్రత్యేక కోర్టులో ఎంఎల్‌సి కవితకు ఎదురు దెబ్బ

సిబిఐ ప్రత్యేక కోర్టులో ఎంఎల్‌సి కవితకు ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. నేటితో ఎంఎల్‌సి కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు అధికారులు హాజరుపర…