తెలంగాణ

ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి -ఎమ్మెల్ నారాయణ పదవి విరమణ సమావేశంలో డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్

మంథని: విధుల్లో చేరిన నాటి నుండి సంస్థ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే ప్రతి ఉద్యోగి కి జీవితంలో పదవీ విరమణ తప్పనిసరని,పదవి విరమణ అనంతరం శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని మంథని ఆర్టీసీ బ…