ఆంధ్రప్రదేశ్

అన్న క్యాంటీన్ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

పెనమలూరు: ఉయ్యూరులో ఈనెల 15వ తేదీన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా సంబంధిత ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా బోడో ప్రసాద్ మాట్లాడుతూ పేదవాడి కడుపు నింపే…