ఆంధ్రప్రదేశ్

ఏలూరు కాలవ నీటిమట్టం తగ్గించండి -ఇరిగేషన్ ఎస్సీ ని కోరిన  ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం కొత్తూరు ఆరుగొలను గ్రామాల ఆయకట్టు వర్షపు నీటితో నేటికీ ముంపులో ఉందని ఏలూరు కాలువ నీటిమట్టం తగ్గించాలని ఇరిగేషన్ ఎస్సీ ని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్ర…