తెలంగాణ

అప్పులపై వాడీవేడి చర్చ...బీఆర్ఎస్ పై భట్టి మండిపాటుః

హైదరాబాద్, జూలై 30: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండగా, అంతే స్థాయిలో అధికార పార్టీ కూడా ప్రతి స్పందిస్తోంద…