ఆంధ్రప్రదేశ్ రాజకీయం

జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు

మైలవరం: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో 15 మంది అధికారులతో సోదాలు జరిగాయి. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. అంబాపురంలోన…