మైలవరం: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో 15 మంది అధికారులతో సోదాలు జరిగాయి. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపైనే తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములు కోనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తించారు. ఉదయం 5 గంటల నుంచి జోగి రమేష్ ఇంట్లో తనిఖీలుజరుగుతున్నాయి. జోగి రమేష్ కూడా ఇక్కడే ఉండటంతో, జోగి రమేష్ ను అరెస్టు చేసే అవకాశం ఉందంటూ సమాచారం. విషయం తెలియగానే వైకాపా నేతలు ఒక్కొక్కరిగా జోగి రమేష్ ఇంటి వద్ద చేరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు భారీగా మోహరించారు
Related Articles
ఏపీలో షర్మిల పార్టీ పెట్టబోతోందా..? దీనికి ఆమె సమాధానం ఏంటో తెలుసా..?
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఇప్పటికే తెలంగాణాలో వైఎస్సార్టీపీ పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల..ఏపీలో కూడా పార్టీ పెట్టబోతోందా…దీనికి ఆమె క్లారిటీ ఇచ్చారు. జగన్ అన్న వదిలిన బాణంగా వైసీపీ తరపున ప్రచారం చేసిన వైఎస్ షర్మిల..ప్రస్తుతం ఆ అన్నకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో తెలంగాణ లో పార్టీ ఏర్పటు […]
ఏపీలో అడుగుపెట్టనున్న ప్రియాంక-కొత్త పొత్తులు సాధ్యమేనా..?
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ ఆగస్ట్ నెలలో ఏపీలో అడ…
ఏపీలో కొత్తగా 12,926 కరోనా కేసులు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email 73 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 43,763 శాంపిల్స్ పరీక్షించగా 12,926 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. విశాఖ జిల్లాలో 1,959 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,566 కేసులు, అనంతపురం జిల్లాలో 1,379 […]