తెలంగాణ

జూలై నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను వెల్లడించిన జీ.ఎం.లు

కమాన్ పూర్: రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని జిఎం కార్యాలయంలో జూలై నెలలో ఉత్పత్తి అయిన బొగ్గు వివరాలను జిఎంలు సుధాకర్ రావు వెంకటేశ్వర్లు తెలియజేశారు. జూలై నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను ఆర్.జి-3 జనర…