ఆంధ్రప్రదేశ్

బదిలీపై వెళ్తున్న తహసిల్దార్ షర్మిల కు ఘనంగా సన్మానంఘనంగా సన్మానించి వీడ్కోలు పలికిన తుగ్గలి రెవెన్యూ సిబ్బంది.

తుగ్గలి: సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు తుగ్గలి మండల తహసిల్దార్ గా షర్మిల బాధ్యతలు చేపట్టి మండల వ్యాప్తంగా మండల అధికారుల సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలను ప్రశాంతంగా…