ఆంధ్రప్రదేశ్

మరికాసేపట్లో గుంటూరులో గ్రాండ్‌ స్టార్ హోటల్ ను ప్రారభించబోతున్న ముఖ్యమంత్రి జగన్

0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. విద్యానగర్‌లో ఐటీసీ సంస్థ నిర్మించిన గ్రాండ్‌ స్టార్ హోటల్​ను ప్రారంభించనున్నారు. ఇందుకు గాను ఉదయం 10.45 గంటలకు ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ ద్వారా గుంటూరు చేరుకోనున్నారు. పోలీస్ మైదానంలో హెలిప్యాడ్ వద్ద దిగి.. అక్కడినుంచి రోడ్డు […]