అంతర్జాతీయం

చైనా ఎవ‌రిపై ఆధిప‌త్యాన్ని ఆశించ‌దు: జిన్‌పింగ్

0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email యూఎన్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీ 76వ స‌మావేశాలను ఉద్దేశిస్తూ చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. అమెరికాతో ఉద్రిక్త‌త‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న ఆ అంశాన్ని ప్ర‌స్తావిస్తూ.. రెండు దేశాల మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌ల‌ను.. సంప్ర‌దింపులు, స‌హ‌కారంతో ప‌రిష్క‌రించుకోవాల‌న్నారు. ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం మంచిది […]