0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email హరిద్వార్ గంగానదిలో పుణ్యస్నానాలపై కఠిన ఆంక్షలు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది. సంక్రాంతి పర్వదినాన హరిద్వార్ లో పుణ్యస్నానాలపై కఠిన ఆంక్షలను విధించింది. ఈ పర్వదినాన్న గంగా నదిలో నిర్వహించే పవిత్ర స్నానాలపై సంపూర్ణ నిషేధం […]