ముఖ్యాంశాలు

నికరాగువా వెళుతున్న భారతీయుల విమానాన్ని నిలిపివేసిన ఫ్రాన్స్ మానవ అక్రమ రవాణే కారణమా?

మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో 303 మంది భారతీయులతో నికరాగువా వెళుతున్న విమానాన్ని ఫ్రాన్స్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రయాణికుల్లోని ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఫ్…