అంతర్జాతీయం ముఖ్యాంశాలు

కాబూల్ విమానాశ్ర‌యం వెలుప‌ల భారీ పేలుడు.. 13 మంది మృతి

0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email అఫ్ఘ‌నిస్తాన్‌లోని కాబూల్ విమానాశ్ర‌యం వెలుప‌ల భారీ పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడులో 13 మంది చ‌నిపోయిన‌ట్లుగా ప్రాథ‌మిక స‌మాచారం. పేలుడు విష‌యాన్ని యూఎస్ మిల‌ట‌రీ ధ్రువీక‌రించింది. పేలుళ్ల‌లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో ఇంకా తెలియ‌రాలేదని పెంట‌గాన్ అధికార ప్ర‌తినిధి జాన్ కిర్బీ తెలిపారు. ఆత్మాహుతి […]