తెలంగాణ

ఆక్రమాణలకు అడ్డగా...కాకతీయ చెరువులు

వరంగల్, జూలై 29: ఆక్రమణలతో కాకతీయులు నిర్మించిన గొలుసు కట్టు చెరువులు తెగిపోయాయి. అక్రమ నిర్మాణాలతో నాలాలు కుచించుకుపోయాయి. దీంతో వర్షాలు పడిన ప్రతిసారి నగరంలోని కాలనీలు చాలావరకు నీళ్లలో మునుగుతున్నాయి. 2020 …