ఆంధ్రప్రదేశ్

కంది పంటలో వేరుకుళ్ళు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి...ఏవో రవి

మద్దికేర: ప్రస్తుత పరిస్థితులలో కంది పంటలో వ్యాప్తి చెందుతున్న వేరుకుళ్ళు రైతులు అప్రమత్తంగా ఉండాలని మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవి తెలియజేశారు. సోమవారం రోజున మండల వ్యవసాయ అధికారి రవి యడవలి రేవన్యూ గ్రామాన…