ఆంధ్రప్రదేశ్

పేదల బియ్యాన్ని బొక్కేయడం దారుణంమంత్రి నాదెండ్ల మనోహర్

కాకినాడ: గత జూన్ 28, 29, తేదీల్లో  చేసిన  తనిఖీ ల్లో సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం దొరికింది. దాంట్లో సుమారు 26, వేల మెట్రిక్ టన్నులు బియ్యం కేవలం పి డి యస్ బియ్యం ఉండటం ఆశ్చర్యం కలిగించిందని…