ఆంధ్రప్రదేశ్

శుభదిన్ భోజనం కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే

కాకినాడ: వ్యాయామంతో పాటు మంచి విద్యను అభ్యసించి, ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్ధినీవిద్యార్థులకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెద్దాప…