0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహానగరంలోని మన్ఖుర్ద్ ప్రాంతంలో ఉన్న ఓ స్క్రాప్ యార్డ్లో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు యార్డ్ మొత్తానికి విస్తరించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైరింజన్లతో […]