తెలంగాణ

సిరిపురంలో దళితుల ధర్నాప్రభుత్వ భూమిని కబ్జానుంచి కాపాడాలని నిరసన

కోదాడ: నడిగూడెం మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట సిరిపురం గ్రామానికి చెందిన దళితులు ధర్నాకు దిగారు. సిరిపురం రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 311లో ఉన్న ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడాలని నిరసన…