కోదాడ: నడిగూడెం మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట సిరిపురం గ్రామానికి చెందిన దళితులు ధర్నాకు దిగారు. సిరిపురం రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 311లో ఉన్న ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడాలని నిరసన వ్యక్తం చేసారు. ప్రభుత్వ భూమిలో ఎర్రజెండాలతో నిరసన తెలిపారు. కబ్జాదారుల పై స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసి,ప్రభుత్వ భూమి అన్ని బోర్డు పెట్టిన భూమిని ముగ్గురు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని నిరుపేద దళితులకు పట్టాలి ఇవ్వాలని డిమాండ్ చేసారు.
సిరిపురంలో దళితుల ధర్నాప్రభుత్వ భూమిని కబ్జానుంచి కాపాడాలని నిరసన