ఆంధ్రప్రదేశ్

నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్రిక్తత

నెల్లూరు: నెల్లూరు కార్పోరేషన్ కార్యాలయంలో గురువారం ఉద్రిక్తత నెలకింది. కార్పొరేషన్ లో భవన నిర్మాణాలకు సంబంధించి ఆర్జీలను మంత్రి మంత్రి నారాయణ స్వీకరిస్తున్నారు. ఆ సమయంలో కార్పొరేటర్లు, కార్యకర్తలతో కలిసి కార…