ఆంధ్రప్రదేశ్

అక్టోబరు నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ

విజయవాడ, ఆగస్టు 3: నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులత…