rain
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

అలిపిరి మెట్ల మార్గంలో ముగిసిన ఆపరేషన్ చిరుత..!

అలిపిరి నడక మార్గంలో ఆపరేషన్ చిరుత ముగిసినట్లు సిసిఏఫ్ఓ నాగేశ్వరరావు వెల్లడించారు. నడక మార్గంలోని ఏడోవ మైలు వద్ద చిరుత కోసం ఏర్పాటు చేసిన బోనులో ఈ రోజు వేకువజామున చిరుత బోనుకు చిక్కింది. దీంతో చిరుత యొక్క నమూనాలను సేకరించేంది…