తెలంగాణ ముఖ్యాంశాలు

పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి

రంగారెడ్డి, జూలై  30: పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావాహులలో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర…