0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021ను ఈ మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. లోక్సభలో ఈ ఉదయమే బిల్లును ప్రవేశపెట్టగా మూజువాణి ఓటింగ్ విధానంలో ఆ బిల్లును సభ ఆమోదించింది. అయితే దీనిపై ప్రతిపక్షాలు […]