0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి గతేడాది ఇతర దేశాలతోపాటు మనదేశం లాక్డౌన్ విధించింది. దీంతో పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గింది.. తదనుగుణంగా ఉత్పత్తి తగ్గడంతో ధర పడిపోయింది. కానీ కేంద్రం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకుండా ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాలు పెంచేసింది. దీంతో […]