ఆంధ్రప్రదేశ్

విచారణలను ప్రభావితం చేస్తున్న పోలీస్ బాస్ లుకేసులను నీరుగార్చేలా యత్నాలు

విజయవాడ, ఆగస్టు 17: వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారనే ఆరోపణలతో పోస్టింగ్‌ దక్కక వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌ అధికారులకు మెమోలు జారీ చేయడం వెనుక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపు…