తెలంగాణ

మాదిగల ఉనికిని చాటిన సుప్రీం కోర్టు తీర్పు- అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన నాయకులు

పెద్దపల్లి: మాదిగల ఉనికిని చాటిన సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమని మాదిగ శక్తి అధ్యక్షుడు బొంకూరి సురేందర్ అన్నారు. శనివారం ఆయన మాజీ మంత్రి వర్యులు మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి హైదరాబాద్ లోని ట్యాంక్ బం…