తెలంగాణ

పెరగనున్న చెప్పుల ధరలు

హైదరాబాద్, జూలై 30: నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్య ప్రజలపై మోయలేని భారం పడుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు మరో భారం పడనుంది. ఫూట్‌వేర్ సంబంధించి కొత్త నాణ్యతా ప్రమాణాలు తీసుకొస్తోంది…