ఆంధ్రప్రదేశ్

రావణా పల్లి జలాశయం సందర్శించిన ఏపీ స్పీకర్ అయ్యన్న

నర్సీపట్నం: రావణాపల్లి జలాశయాన్ని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు బుధవారం సందర్శించారు. అయ్యన్న మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయకపోవడం వల్ల గట్లు శిథిలావస్థకు చేరాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అధికారులు అ…