తెలంగాణ ముఖ్యాంశాలు

Srsp Project | ఎస్సారెస్పీలోకి తగ్గిన ఇన్‌ఫ్లో

0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో తగ్గిపోయిందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 7,730 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుందన్నారు. కాకతీయ కాలువకు 6 వేలు, సరస్వతీ కాలువకు 800, లక్ష్మీ కాలువకు 80 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదన్నారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి […]